...

Bheemili Beach Road: డివైడర్ను ఢీ కొట్టిన బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్

Bheemili Beach Road: భీమిలీ బీచ్ రోడ్ లోని మార్లిన్ కే రిసార్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. విశాఖ నగరం నుండి భీమిలి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి యొక్క వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం వలన ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.

Share this Article
Leave a comment
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.