Song Name | Kumkumala |
Movie Name | Brahmastra |
Casting | Ranbir Kapoor, Alia Bhatt |
Music Director | Paritam |
Music label | Sony Music Entertainment |
Lyricist | Chandrabose |
Singer | Sid Sriram |
Kumkumala Song Lyrics in Telugu
పెదాల్లో ఒక చిన్న ప్రశ్నే ఉంది
నీకే క్షణాల్లో
పడుకొని మనసే ఏది
ఆ బ్రహ్మే నిను చేయడానికే
తన ఆస్తి మొత్తాన్నే
ఖర్చు పెట్టుంటాడే
అందాల ని కంటే కాటుకతో
రాసే ఉంటాడే
నా నుదిటి రాతలనే
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్య నేను ఇలాగా
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షనయ్య వేడుకలాగా
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షనయ్య వేడుకలాగా
ఓ మౌనంగా మనసే మీటే
మధురాలా విణువు నువ్వే
ప్రతి బుతువున పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే ఆ…
బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిశవే కలిగించావే
దీపావళి కలనే
జాబిల్లి ని వెనకే నడిచేనే
నీ వెన్నెలనడిగానే నీ వన్నెలనడిగానే
అందాల నీ కంటికి కాటుకతో
పై వాడే రాసే నా నుదిటి రాతలనె
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్య నెను ఇలాగా
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండివర్షనయ్య వేడుకలాగా
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలాయ్య నేను ఇలాగా
వేకువల నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్య వేడుకలాగా
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్య నేను ఇలాగా