NIACL Assistant Recruitment 2024

admin
By admin 1.2k Views
1 Min Read

NIACL Assistant Posts Recruitment 2024: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్( NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎంపికైనవారికి నెలకు రూ.37,000 జీతంగా చెల్లిస్తారు.

Complete Details:

ఖాళీల సంఖ్య: 300

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తప్పనిసరిగా ప్రాంతీయ భాషపై పట్టు ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 21 – 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.

నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఆర్మీ ఫోర్స్ సర్వీస్ కాలంతో పాటు 3 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.600.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

జీతం: నెలకు రూ.37,000.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Important Dates:

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.02.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024

Website: www.newindia.co.in

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *