AP SSC 10th CLASS RESULTS 2024: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తయింది. AP SSC ఫలితాలు 2024 (AP SSC RESULTS) ఈ సంవత్సరం 22 రోజుల వ్యవధిలోనే ప్రకటించబడుతున్నట్లు AP విద్యా శాఖ ప్రకటించింది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ 10వ తరగతి ఏపీ పరీక్షలకు మొత్తం 6,16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు 2024 ఏప్రిల్ 22 (సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో విడుదల చేస్తారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు AP SSC ఫలితాలను https://www.bse.ap.gov.in/ లేదా మనబడి వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
How To Download AP 10th Class Results 2024 :
- విద్యార్థులు మొదట ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయాలి
- హోమ్ పేజీలో కనిపించే “AP SSC Results 2024” లింక్‌పై క్లిక్ చేయాలి
- విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- విద్యార్థి ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
The Class 10th board exam results for Andhra Pradesh are being announced shortly. The evaluation of answer sheets was completed in record time, with the entire process taking just 22 days. Exams were held from March 18th to 30th for around 6.16 lakh students across the state. The AP SSC Results 2024 will be released on April 22nd (Monday) at 11 AM. The results will be announced by the Education Department Commissioner Suresh Kumar in Vijayawada. Students can check their scores on the official websites bse.ap.gov.in or manabadi.com. With the quick process this year, students will be able to access their important exam results sooner than usual.
To check AP 10th Class Results 2024:
- Go to the official SSC website at https://www.bse.ap.gov.in/
- On the homepage, click on the link for “AP SSC Results 2024”.
- Enter your hall ticket number and click submit.
- Your result, marks, and grades will be displayed.
- You can download the marks memo for printing.