UGC NET Results Released: యూజిసి నెట్ ఫలితాలు విడుదల

UGC NET RESULTS

UGC NET Results: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-డిసెంబర్ 2022 (UGC NET Results) ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 6న సమాధానాల తుది కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)..  గురువారం సాయంత్రం ఫలితాలను ప్రకటించింది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌(JRF), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో 83 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా 8,34,537 అభ్యర్థులు హాజరయ్యారు.

మరోవైపు, సబ్జెక్టులు/ కేటగిరీల వారీగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జేఆర్‌ఎఫ్‌& అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. స్కోరు కార్డును పొందేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు కింద కనిపించే సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

స్కోర్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

/ Web Stories /

Share this Article
Leave a comment
మరో విషాదం.. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత బేబమ్మ క్రేజ్ తగ్గేదేలే | Latest Photos of Krithi Shetty నేటి రాశి ఫలితాలు | Today Horoscope 07-04-2023 అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో మహేష్‌బాబు.. Today Rasi Phalalu 05-04-2023 Shakuntalam Movie Casting Shaakuntalam Movie Review | శాకుంతలం మూవీ రివ్యూ Secunderabad to Tirupati Vande Bharat Express RRR Stroy Book Raashi Sing Beautiful Hot Gallery NTR30 | మంచి స్పీడ్‌ మీదున్న తారక్‌.. భారీ ఫైట్‌ సీన్‌తో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి Nabha Natesh Hot gallery Must Visit Best Five Places in India matthew perry Major Train Accidents in India | Train Accidents Honey Rose Exposed Image Heroines in SIIMA Awards 2023 | SIIMA Awards 2023 Das Ka Dhamki Movie Review and Collections AP ENTRANCE EXAMS: ఏపీలో ప్రవేశ పరీక్షలు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి anantha padmanabha swamy koti deepotsavam | పద్మనాభస్వామి కోటి దీపోత్సవం