RPF Free Mock Tests: దేశవ్యాప్తంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (RPF)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో మొత్తం 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు మే 14 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rpf.indianrailways.gov.in/RPF వెబ్‌సైట్ చూడొచ్చు.
RPF SI Mock Test 2024: RPF SI, Constable ఎంపిక మూడు దశలను కలిగి ఉంటుంది. ఆన్‌లైన్ CBT, PET మరియు DV . RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ CBT పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఎయిర్‌థమెటిక్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు ఉంటాయి. ఈ కింద అందించిన లింక్‌ల నుండి RPF SI మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ మాక్ టెస్ట్‌లు పూర్తయిన తర్వాత మీకు రిపోర్టును అందిస్తాయి కాబట్టి మీ ప్రిపరేషన్ స్థాయిని అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.
Read Also: RPF Recruitmet 2024: మరో 4రోజుల్లో ముగియనున్నగడువు, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
RPF SI Free Online Mock Tests:
RPF SI Full Test – 1 | Start Now |
RPF SI Full Test – 2 | Start Now |
RPF SI Full Test – 3 | Start Now |
RPF SI Full Test – 4 | Start Now |
RPF SI Full Test – 5 | Start Now |
RPF SI Full Test – 6 | Start Now |
RPF SI Full Test – 7 | Start Now |
RPF SI Full Test – 8 | Start Now |
RPF SI Full Test – 9 | Start Now |
RPF SI Full Test – 10 | Start Now |
RPF SI Full Test – 11 | Start Now |
RPF Constable Free Online Mock Tests:
RPF Constable Full Test -1 | Start Now |
RPF Constable Full Test -2 | Start Now |
RPF Constable Full Test -3 | Start Now |
RPF Constable Full Test -4 | Start Now |
RPF Constable Full Test -5 | Start Now |
RPF Constable Full Test -6 | Start Now |
RPF Constable Full Test -7 | Start Now |
RPF Constable Full Test -8 | Start Now |
RPF Constable Full Test -9 | Start Now |
RPF Constable Full Test -10 | Start Now |
/Web Stories/