RBI Assistant Jobs Notification 2023, RBI Job With Degree Qualification, Apply Now

admin
By admin 612 Views
2 Min Read

RBI jobs 2023: రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (Reserve Bank of India) అసిస్టెంబ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకు (RBI Assistant Jobs) ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్బీఐ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ అయిన opportunities.rbi.org.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. మొత్తం 450 అసిస్టెంట్ జాబ్స్ ను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీల్లో ఆన్ లైన్ లో జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 2వ తేదీన మెయిన్ పరీక్ష రాయల్సి ఉంటుంది. ఆ తరువాత లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్ కు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.

ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్ కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా డిసిప్లిన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. 50% మార్కులు ఉండాలన్న నిబంధన వారికి వర్తించదు. ఏ రాష్ట్రం తరఫున దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఆ రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు అప్లికేషన్ ఫీజు రూ. 50 మరియు ఇతరులకు అప్లికేషన్ ఫీజు రూ. 450.

Notification Details:

Organization RBI (Reserve Bank of India)
No of Posts 450
Name of The Post Assistant
Qualification Degree
Application Start Date September 13, 2023
Application End Date October 04, 2023
Age 20 – 28Yrs
Application Fee SC/ST/PWD/EXS – 50/-

General/OBC 450/-

Preliminary Exam Oct 21st&22nd, 2023
Mains Exam Dec 2nd, 2023
Official Website opportunities.rbi.org.in
Notification Click Here

/ Web Stories /

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Archita Phukan photos with adult star Kendra Lust goes viral kayadu lohar Latest Pics Viral #kayadu_lohar