Mega Jobmela 2025: ఈనెల 26న మెగా జాబ్ మేళా.. అర్హతలు, జీతం ఎంతంటే?

admin
By admin 526 Views

శ్రీకాకుళం జిల్లా  ఉన్న Konchada Rajeswara Rao Degree College ఆవరణలో ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా (Mega Job Mela ) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ వెల్లడించింది.

జాబ్‌మేళాకి సంబందించిన వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు https://employment.ap.gov.in/ పోర్టల్ నందు పొందుపరిచారు. ఈ జాబ్‌మేళాలలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ మెకానికల్‌, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీలు, అర్హతలు మరియు శాలరీ సంబందిత విషయాలను కింది టేబుల్ నుంచి గమనించగలరు.

Jobmela Details:

Employer Name Qualification Age Limit Salary
Avanthi Sea Foods SSC or Below 19-35 15000/-
Foxconn SSC/Inter /Degree 18-28 17800/-
L&T Finance Any Degree/Diploma 20-33 17000/- 19500/-
MSN Laboratories BSc Chemistry 2023 2024 passed out 18-26 17500/-
Muthoot Micro Fin Ltd Inter /Degree 18-28 16000/-
Navata Road Transport SSC Pass or Fail/Inter /Degree 19-28 12000/- 25000/-
Neuland Laboratories Inter 18-21 16666/-
Paytm SSC/Inter 18-35 17500/-
Premier Energies ITI Fitter/ Electrical Diploma 18-28 18500/-
Tata Electronics Inter /Degree 18-27 15000/-

Jobmela Location & Date

Jobmela Location Konchada Rajeswara Rao Degree College, Opp SS Max Theatre, Indiramma Peta Main Road, SOMPETA, Srikakulam
Jobmela Date 26/09/2025
Share this Article
Leave a comment