ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

admin
By admin 9 Views
0 Min Read

2023 IBA Women’s World Boxing Champions

దిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ స్వర్ణం (India Won Gold Medal) సాధించింది. బాక్సింగ్‌ 48 కిలోల విభాగంలో నీతూ గాంగాస్‌ (Nitu Ghanghas)ను పసిడి వరించింది. ఫైనల్‌లో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. వరుసగా 4 బౌట్లలో నెగ్గి పసిడిని ముద్దాడింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *