సూర్య రికార్డ్.. జింబాబ్వే లక్ష్యం 187

admin
By admin
40 Views
0 Min Read

క్రీడలు/ఆస్ట్రేలియా: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (61*) దూకుడుగా ఆడి హాఫ్‌సెంచరీతో పాటు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాహుల్‌ (51) కూడా హాఫ్‌ సెంచరీతో రాణించగా.. కోహ్లీ (26), రోహిత్‌ (15), హార్దిక్‌ (18) ప్రేక్షకులు ఆశించిన మేరకు ఆడలేకపోయారు.

Share This Article
Leave a Comment