Amma Song Details From Gunturu Karam Movie
Movie: Gunturu Karam
Song: Amma Song Lyrics
Lyricist: Ramajogayya Sastry
Singers: Vishal Mishra
Amma Song Lyrics Telugu – Yedi Maadanukuntam, Yedi Kadanukuntam song Lyrics – Gunturu Karam Songs Lyrics
దా దరి రారే రారా రే
నానా రే రేరే రేరే
హ్మ్ మ్మ్ మ్మ్
దా దరి రారే రారా రే
నానా రే రేరే రేరే
హ్మ్ మ్మ్ మ్మ్
పసి వాడై వేచి చూస్తుందా
బదులే రాని గతం
పగ వాడై నిందా మోస్తోంధా
ఎదుటే ఉన్నా నిజం
చెరిగినదా కలవరం
ధోరికినదా ప్రియ వరం
కను తడిగ కరిగినద
ఎద గదిలో సమరం
ఏది మనదనుకుంటాం..
ఏది కాదనుకుంటాం..
లేని తల రాతని వేతికే
మనసుకు యేమని చెబుతాం..
ఎంతకని దిగి పోతాం
ఎంతకని దిగులవుతాం
రాని మమకారనడిగి
ఎతని పరుగులు పెడతాం
హో హో హో…
దా దరి రారే రారా రే
హ హ హ ఆ
దా దరి రారే రారా రే
హ హ హ ఆ
తి రారా అరుదైన రో
తి రారా అరుదైన రో
దా దరి రారే రారా
Amma Song Lyrics English – Yedi Maadanukuntam, Yedi Kadanukuntam song Lyrics – Gunturu Karam Songs Lyrics
Da Dari Rare Rara Re
Nana Re Rare Rare
Hmm Hmm Hmm
Da Dari Rare Rara Re
Nana Re Rare Rare
Hmm Hmm Hmm
Pasi Vaadai
Vechi Choosthundha
Badhule Rani Gatham
Paga Vaadai
Nindha Mosthondhaa
Edhute Unna Nijam
Cheriginadha Kalavaram
Dhorikinadha Priya Varam
Kanu Thadiga Kariginadha
Edha Gadhilo Samaram
Yedi Manadhanukuntam
Yedi Kaadhanukuntam
Leni Thala Raathani Vethike
Manasuku yemani Chebutham
Enthakani Dhigi Potham
Enthakani Dhigu Lavutham
Rani Mamakarannadigi
Enthani Parugulu Pedatham
Ho Ho Ho…
Da Dari Rare Rara Re
Ha Ha Ha Aa
Da Dari Rare Rara Re
Ha Ha Ha Aa
Thi Rara Rare Ro
Thi Rara Rare Ro
Da Dari Rare Rara