కేంద్ర ప్రభుత్వం RRB Group D 2026 notificationను అధికారికంగా ఈరోజు విడుదల చేసింది. Railway jobs prepare అవుతున్న వాళ్లకి ఇది biggest job opportunity. మునుపటి నోటిఫికేషన్ కి సంబందించిన పరీక్షలు పూర్తవ్వకముందే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులకు ఇది మంచి శుభవార్తే. ఈ నోటిఫికేషను (RRB Group D Application 2026)కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో కొన్ని మార్పులు జరిగాయి. ఫోటో అప్లోడ్ విషయంలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చారు. అప్లై చేసే ముందు అన్ని విషయాలు తెలుసుకోండి. అన్నీ step-by-step తెలుగులో explain చేస్తున్నాం.
RRB Group D Apply Online Website
RRB Group D Official website: rrbapply.gov.in Google లో search చేయండి:
RRB apply online 2026 Link open చేసిన తర్వాత application portal కనిపిస్తుంది.
Step 1: Create Account (RRB Group D Registration)
Railway jobs కి first time apply చేస్తున్న వాళ్లు: Create Account క్లిక్ చేయాలి
గతంలో railway notification కి apply చేసిన వాళ్లు: Direct login క్లిక్ చేయాలి
Registration లో enter చేయాల్సిన details:
- Full name (10th certificate ప్రకారం)
- Date of birth
- Gender
- Father name
- Mother name
- Email ID
- Mobile number
⚠ Important: Name / DOB తరువాత మార్పులు చేయలేరు. కాబట్టి కరెక్టుగా ఎంటర్ చేయండి.
OTP verification complete చేయాలి.
Read Also:
Aadhaar Verification
Registration తర్వాత Aadhaar verification mandatory
Aadhaar number enter చేసి OTP verify చేయాలి
Password create చేయాలి:
✔ Capital letters
✔ Small letters
✔ Numbers
✔ Special characters అన్నీ ఉండే విదంగా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి.
Step 2: Login Process
Login options:
👉 Aadhaar login
👉 Email + password login
2-factor authentication OTP verify చేయాలి.
Step 3: Zone Selection
Login తర్వాత Online Application click చేయాలి
RRB Group D active notification కనిపిస్తుంది.
ఇక్కడ: Railway zone select చేయాలి
Note: Zone ఒకసారి సెలెక్ట్ చేసాక మార్పులు చేయలేరు. Carefulగా select చేయాలి.
Step 4: Personal Details
Fill చేయాల్సిన details:
- Marital status
- Religion
- Mother tongue
- Exam language
10th memo ప్రకారం Identification marks ఎంటర్ చేయాలి.
Step 5: Community Details
Select category:
- UR
- SC
- ST
- OBC
- EWS
OBC / EWS certificate:
Cast సర్టిఫికేట్ 01-05-2025 తర్వాత మరియు 02-03-2026 లోపు తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే ఉండాలి
SC/ST అబ్యార్ధులు ఉచితప్రయాణం కోసం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఎంచుకోవాలి.
Step 6: Address Details
Fill:
- Present address
- Permanent address
- State
- District
- PIN code
Same address అయితే tick option use చేయండి.
Step 7: Other Details
Sections:
- Ex-serviceman
- PwBD (disability)
- EBC
- Railway employee
- Apprentice details
Applicable అయితే మాత్రమే fill చేయాలి.
Step 8: Bank Account Details
పరీక్ష అనంతరం వచ్చే రీఫండ్ కోసం మీయొక్క బ్యాంక్ డీటైల్స్ ఇవ్వండి.
- Account holder name
- Account number
- IFSC code ఎంటర్ చేయండి
Exam attend చేసిన తర్వాత:
₹500 చెల్లించిన వారికి ₹400 రీఫండ్
₹250 చెల్లించిన వారికి మొత్తం రీఫండ్ వస్తుంది.
Step 9: Education Qualification
Minimum qualification: 10th pass
Enter:
- State
- Board
- Year of passing
- Roll number
- Certificate number
Extra qualifications కూడా add చేయొచ్చు.
Step 10: Photo & Signature Upload
Important section.
Photo rules:
- Recent passport photo
- White background ఉండకూడదు.
- Cap / goggles లేకుండా
- Clear face
- Live capture option available. (ఈ సారి లైవ్ ఫోటో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.)
Signature rules:
- White paper
- Black ink pen
- No capital letters
- No digital signature
Size: 30KB – 49KB -Wrong signature → application reject అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Step 11: Post Preference
Selected zone లో available posts కనిపిస్తాయి. Preference order select చేయాలి
First preference → higher chance. మరియు అన్ని పోస్టులను ఎంపిక చేయడం మంచిది.
Preview Application: అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసాక ఒకసారి ప్రివ్యూ చూసుకోవడం మంచిది.
✔ Name
✔ DOB
✔ Zone
✔ Photo
✔ Signature
✔ Address
✔ Bank details
Mistake ఉంటే edit చేయండి. Correct అయితే submit.
Step 13: Fee Payment
Payment options:
✔ UPI
✔ Debit card
✔ Credit card
✔ Net banking ద్వారా పేమెంట్ చెల్లించవచ్చు.
After payment: Application history ఆప్షన్ ద్వారా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
Common Mistakes to Avoid (ఈ తప్పులు చేయకండి)
❌ Wrong name spelling
❌ Wrong photo
❌ Digital signature
❌ Wrong bank details
❌ Zone mistake
❌ DOB error