Google Wallet India: ఇండియాలో గూగుల్ వాలెట్ సేవలు ప్రారంభం.. గూగుల్ పే సంగతేంటి మరి?

admin
By admin 505 Views
4 Min Read

Google Wallet India: అమెరికా టెక్ దిగ్గజం గూగుల్.. భారతీయ టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ డిజిటల్ వాలెట్ యాప్ గూగుల్ వాలెట్‌ను భారత్‌లో కూడా అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్లో యూజర్లు.. తమ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్‌‌ను స్టోర్ చేసుకునే వీలుంటుంది. వీటిల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, టికెట్స్, పాస్‌లు, ఇతర ఐడీ కార్డులు, గిఫ్ట్ కార్డులు వంటి వాటిని సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న యూపీఐ పేమెంట్స్ యాప్ గూగుల్ పే (Google Pay)పై కొత్తగా తీసుకొచ్చిన గూగుల్ వాలెట్ ఎలాంటి ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది. అయితే గూగుల్ వాలెట్‌ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే భారతదేశంలో ప్రారంభించింది.

గూగుల్ పేకు, గూగుల్ వాలెట్‌కు తేడాలేంటి?

గూగుల్ వాలెట్ (Google Wallet India) వెబ్‌సైట్ ప్రకారం.. గూగుల్ వాలెట్ అనేది సెక్యూర్ అండ్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్. గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ భిన్నమైన సేవల్ని అందిస్తుంది. గూగుల్ పే ఉపయోగించి మనం యూపీఐ పేమెంట్స్ మాత్రమే చేయగలుగుతాం. అంటే కేవలం డబ్బుల్ని సెండ్, రిసీవ్ చేసుకునే బేసిక్ పేమెంట్ యాప్‌గా మాత్రమే ఉపయోగిస్తాం. గూగుల్ వాలెట్ మాత్రం ఇక్కడ పేమెంట్ యాప్ కాదు. డిజిటల్ వెర్షన్‌లో ఆయా కార్డుల్ని స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డుల్ని వెంట తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇందులో డిజిటల్‌గా స్టోర్ అయి ఉంటాయి. అంటే గూగుల్ వాలెట్‌ను నాన్ పేమెంట్ యూజ్ యాప్‌గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ గూగుల్ వాలెట్ యాప్ అందుబాటులో ఉంది. అక్కడ దీనిని యూపీఐ పేమెంట్స్ చేసేందుకు కూడా వినియోగిస్తారు. నిజానికి గూగుల్ వాలెట్ సేవల్ని ఎప్పటినుంచో తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. అధికారికంగా ఇది లాంఛ్ కాకమునుపే.. చాలా మంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా గూగుల్ వాలెట్ సేవల్ని పొందుతున్నారు కూడా. ఇప్పుడు మాత్రం అఫీషియల్‌గా సేవల్ని తీసుకొచ్చింది.

FAQs about Google Wallet App

1. What is the Google Wallet App?
Google Wallet is a digital wallet platform developed by Google that allows users to make payments, store loyalty cards, and more, all from their mobile devices.

2. What is Google Wallet in India?
Google Wallet is a digital wallet for Android that gives you access to everyday essentials like boarding passes, tickets to movie theaters and other events, bus tickets, branded loyalty cards, and important ID card photos.

3. How does Google Wallet work?
Google Wallet works by securely storing your payment information, such as credit or debit card details, in a digital format on your device. When making a payment in-store, online, or to another person, you can use Google Wallet to facilitate the transaction without needing to physically present your card.

4. Is Google Wallet safe to use?
Google Wallet employs various security measures to protect your payment information, including encryption and tokenization. Additionally, your device may require authentication, such as a PIN, fingerprint, or facial recognition, before a payment can be authorized.

5. Can I use Google Wallet for online purchases?
Yes, Google Wallet can be used for online purchases on websites and apps that support it. When you’re ready to check out, you can select Google Wallet as your payment method and complete the transaction with just a few clicks.

7. What devices are compatible with Google Wallet?
Google Wallet is compatible with Android devices running Android 5.0 (Lollipop) or higher. Additionally, it may be available on iOS devices, but functionalities may vary.

8. Can I add loyalty cards and gift cards to Google Wallet?
Yes, Google Wallet allows users to add loyalty cards and some gift cards to the app for easy access and use during transactions.

9. How do I get Google Wallet?
Since Google Wallet has been integrated into Google Pay, you can download the Google Pay app from the Google Play

10. Can I earn rewards or cashback with Google Wallet in India?
Yes, Google Pay in India often offers rewards, cashback, and other incentives for using the platform for payments and transactions. Keep an eye out for promotions and offers within the app.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *