తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో శ్రీవారికి, వీఐపీలకు అందించే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అవినీతి బయటపడింది. TTD Shawl Scam, Tirumala Silk Shawl Scam, TTD Vigilance Report ప్రకారం, వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ 2010 నుంచి అసలు పట్టు కాకుండా పాలిస్టర్ శాలువాలను పట్టు పేరుతో టీటీడీకి సరఫరా చేసినట్లు వెల్లడైంది.
Central Silk Board Test Reportలో ఈ శాలువాలు పూర్తిగా నకిలీ పట్టు (Fake Silk Shawls) అని నిర్ధారణ అయింది. సుమారు రూ.55 కోట్ల విలువైన TTD Silk Clothes Scamలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు టీటీడీ బోర్డు గుర్తించింది. దీంతో సంబంధిత టెండర్లను రద్దు చేసి, ACB Inquiry on TTD Scamకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనతో Tirumala Corruption, TTD Scam News, Tirupati Temple Scandal అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. తిరుమల కొండ చుట్టూ ఇప్పుడు స్కాముల గోల్మాల్ నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.