Reliance Digital Discount Days: రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌

admin
By admin
27 Views
0 Min Read

Reliance Digital Discount Days: రిలయన్స్‌ డిజిటల్‌ మరోసారి ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్‌ డిస్కౌంట్స్‌ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 9 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై 7.5 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తో పాటు రూ.1,000 విలువైన డిస్కౌంట్‌ కూపన్‌ కూడా అందిస్తుంది. పలు టీవీలను రాయితీకే విక్రయిస్తుంది. రూ.44,990 కే టీసీఎస్‌ 65 అంగుళాల టీవీపై రెండేళ్ళ వారెంటీని ఇస్తుంది. అలాగే ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ, రూ.10 వేలు ఎక్సేంజ్‌ బోనస్‌ను ప్రకటించింది.

Share This Article
Leave a Comment