CSC – Common Service Center
Common Service Centers (CSC Center in Paderu) scheme provides a centralized collaborative framework for delivery of services to citizens through CSCs, besides ensuring systemic viability and sustainability of the Scheme.
పాడేరు మండలం సుండ్రుపుట్టు గ్రామంలో ప్రారంభించిన CSC సెంటర్ (Reha Srina Online Services) నందు అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. ప్రదానమంత్రి నరేంద్ర మోడి మన జాతి మరియు దేశ ప్రజలను ఉంద్దేశించి తలపెట్టిన ప్రతి పధకం సిఎస్‌సి సెంటెర్ నుండి ప్రజలకు అందజేస్తున్నారు. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వ మీ సేవ సేవలను కూడా ప్రజలకు అందచేస్తున్నారు.
ప్రజలకు అందచేసే సేవలు
పాన్ కార్డులు, ఆదార్ సర్వీసులు, RTO సర్వీసులు, FSSAI Registration/Licence, E-District Service, బ్యాంకు సర్వీసులు, నగదు విత్ డ్రా & డిపాజిట్, అన్ని రకాల ఇన్సురెన్సులు, ముద్ర లోన్ అప్లికేషన్లు, అన్ని రకాల బిల్లులు, రైలు, బస్సు, విమాన టికెట్స్ బుకింగ్, Job Applications Through CSCs naukri, E-stamp, D.T.P Works, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలకు అప్లై చేయబడును.
వివరాలకు సంప్రదించండి:
- REHA SARINA COMMON SERVICE CENTER.
- K. Prasanna Kumar,
- Phone: 6302259349
- Mail: mail.csckumarpdr@gmail.com