విశాఖపట్నంలో ఉన్నజిల్లా ఉపాది కార్యాలయం, ప్రభుత్వ మహిళా ITI College ఆవరణలో ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా ( mega job fair) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఈ ఉద్యోగ మేళా ద్వారా 490 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జాబ్‌మేళాకి సంబందించిన వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు https://employment.ap.gov.in/ పోర్టల్ నందు పొందుపరిచారు. ఈ జాబ్‌మేళాలలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీలు, అర్హతలు మరియు శాలరీ సంబందిత విషయాలను కింది టేబుల్ నుంచి గమనించగలరు.
Jobmela Location | District Employment Exchange – Clerical Govt. Womens ITI Campus Old ITI Road Industrial Estate Vizag |
Jobmela Date | 26/09/2025 |
Employer Name | Qualification | Age Limit | Salary |
2050 Health Care | SSC/ Inter/ Any Degre | 18-35 | 12,000 |
Apollo Pharmacy | D/B/ M.Pharmacy | 18-30 | 17,644 |
HDFC Bank | Any Degree | 21-30 | 14,000 |
Quess Corp | SSC/ Inter/ Any Degre | 18-27 | 2.29 LPA |