IB Recruitment 2022 Notification, Apply Here
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB Recruitment) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1671 సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టులు వివరాలు:
- సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 150 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయసు: 25.11.22 నాటికి
- ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు ఉండాలి.
- ఎంటీఎస్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: టైర్ -1, టైర్ -2, టైర్ -3 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ.500 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 05-11-22
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-22.
Website: https://www.mha.gov.in
For More Details:
Download Official Notification PDF