Choreographer Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

admin
By admin
110 Views
0 Min Read
Telegram Telegram Group
Join Now

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master) మృతి చెందారు. వారం రోజుల క్రితం విశాఖపట్నంలో ఔట్ షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన ఆయన స్థానిక హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్నారు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాకేశ్ మాస్టర్ దాదాపు 1000కి పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు.

Share This Article
Leave a Comment