మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును ‘ఛత్రపతి శంభాజీనగర్’ (Chatrapati Shambhajinagar)గా దక్షిణ మధ్య రైల్వే మార్చింది. రైల్వేస్టేషన్ నూతన కోడ్‌ను CPSNగా వెల్లడించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చాలా రోజులుగా ఈ స్టేషన్ పేరు మార్చాలనే డిమాండ్ ఉంది.