2026లో బెస్ట్ క్రెడిట్ కార్డులు – లైఫ్‌టైమ్ ఫ్రీ, క్యాష్‌బ్యాక్ & ఆఫర్లు

admin
By admin
207 Views
4 Min Read

 2026లో బెస్ట్ క్రెడిట్ కార్డులు – లైఫ్‌టైమ్ ఫ్రీ, క్యాష్‌బ్యాక్ & ఆఫర్లు

మీరు 2026లో ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? లైఫ్‌టైమ్ ఫ్రీ, మంచి క్యాష్‌బ్యాక్, ఆఫర్లు, all-in-one కార్డ్స్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఈ అర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్‌లో ప్రస్తుత ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, అర్హతలు, ఫీజులు అన్నింటినీ తెలుసుకోవచ్చు.

1. IDFC First Bank Credit Cards – బెస్ట్ Entry Level కార్డులు

IDFC First Bank అందించే క్రెడిట్ కార్డులు బిగినర్స్‌కి చాలా బెస్ట్.

Image

ఇందులో ముఖ్యమైన ఫీచర్లు:

  • Lifetime Free – Joining Fee లేదు, Annual Fee లేదు
  • 🎁 ఫస్ట్ 30 రోజుల్లో ₹5,000 ఖర్చు చేస్తే ₹500 Welcome Voucher వస్తుంది
  • 💎 ఇతర కార్డ్స్‌తో పోలిస్తే 10X వరకు Reward Points
  • 🎬 నెలకి 2 సార్లు Movie Ticket Offer (₹250 వరకు డిస్కౌంట్)
  • 🚉 Railway Lounge Access – ప్రతి క్వార్టర్‌కు 4 సార్లు
  • ✈️ Domestic Airport Lounge Access – ప్రతి క్వార్టర్‌కు 2 సార్లు (Spend condition ఉంటుంది)
  • ⛳ నెలకి 2 Golf Rounds (Conditions apply)
  • 🛡️ Zero Lost Card Liability
  • 🛡️ Credit Shield Cover – ₹50,000 వరకు
  • 🛡️ Personal Accident Insurance – ₹5 లక్షల వరకు ఉంటుంది.

అర్హత:

  • Age: 21 – 60 సంవత్సరాలు
  • Job: నెలకు కనీసం ₹25,000 జీతం
  • Business: Self-employed అయినా అప్లై చేయొచ్చు
  •  

2. Kiwi RuPay Credit Card – UPI Cashback King 👑

ఇది Best RuPay Cashback Credit Card.

Image

ముఖ్యమైన ఫీచర్లు:

  • Lifetime Free
  • 📱 UPIకి లింక్ చేసుకుని పేమెంట్స్ చేయొచ్చు
  • 💸 ప్రతి UPI పేమెంట్‌పై 5% వరకు Cashback
  • ✈️ Airport Lounge Access (Spend-based)
  • 🎁 ₹1,000 విలువైన Neon Subscription – Free
  • ⭐ Excellent Reward Points System

అర్హత:

  • Age: 21 – 60
  • Credit Score: 720+
  • Annual Income: ₹1.8 – ₹2 లక్షలు సరిపోతుంది
  • Salaried వ్యక్తులకు బెస్ట్

3. Axis Neo Credit Card – Online Shoppers కోసం బెస్ట్

Axis Bank అందించే ఈ కార్డ్ ప్రస్తుతం Lifetime Free.

Image

ఈ కార్డులో టాప్ ఆఫర్లు:

  • 🛍️ Blinkit – 10% OFF (₹250 వరకు, నెలకి 1సారి)
  • 🎬 BookMyShow – 10% OFF (₹100 వరకు)
  • 👕 Myntra – ₹150 OFF (₹1,000+ కొనుగోలు)
  • 📱 Paytm Recharge/Bills – ₹150 OFF
  • 🍔 Zomato – ₹150 OFF (₹499+ ఆర్డర్)
  • 🍟 Swiggy – 10% OFF
  • ✈️ MakeMyTrip – 15% వరకు Discount

అర్హత:

  • Age: 21 – 65
  • Job: ₹25,000+ Salary
  • Business: ₹3.6 లక్షల Annual Income
  • Credit Score: 735+

4. Tata Neu HDFC Credit Card (Plus)

ఇది HDFC Bank & Tata బ్రాండ్స్ కలయికలో వచ్చిన పవర్‌ఫుల్ కార్డ్.

Image

ఈ కార్డ్ హైలైట్స్:

  • 🚫 Joining Fee లేదు
  • 💰 సరైన వాడకంతో సంవత్సరానికి ₹35,000 వరకు Savings
  • ✈️ 4 Domestic Lounge Access (Spend condition)
  • 🛍️ Tata Brands వద్ద 7% NeuCoins Savings
    • Air India
    • BigBasket
    • Tata 1MG
    • Croma
    • Westside
    • Tanishq
  • 📱 Tata Neu App ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా 1% Savings
  • 💳 Annual Fee: ₹499 + GST
    👉 సంవత్సరానికి ₹1 లక్ష spend చేస్తే Fee Waiver

అర్హత:

  • Age: 21 – 65
  • Salary: ₹25,000+
  • Business Income: ₹6 లక్షలు+

5. SBI Cashback Credit Card – Cashback Monster

ఇది State Bank of India అందించే బెస్ట్ క్యాష్‌బ్యాక్ కార్డ్.

ఫీచర్లు:

  • 💻 Online Spend పై 5% Cashback
  • 🏪 Offline Spend పై 1% Cashback
  • ⛽ Fuel Surcharge Waiver – 1%
  • 💰 సరైన వాడకంతో సంవత్సరానికి ₹60,000 వరకు Savings

ఫీజులు:

  • Joining Fee: ₹999 + GST
  • Annual Fee: ₹999 + GST
  • 👉 సంవత్సరానికి ₹2 లక్షలు spend చేస్తే Annual Fee Free

అర్హత:

  • Age: 21 – 60
  • Salary: ₹30,000+ per month

Share This Article
Leave a Comment