భారతీయ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI Jobs)లో అటెండెంట్ ఉద్యోగాలు (RBI Attendant Notification 2026) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ టెన్త్ పాస్ అయిన వారికి మాత్రమే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టెన్త్ పాసైన వారు మాత్రమే. అంటే డిగ్రీ చదివిన వారు అనర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాబట్టి టెన్త్ మాత్రమే చదివిన వారికి మంచి శుభవార్తే అవుతుంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన మరిన్ని విషయాలు చూద్దాం.
పోస్టు పేరు: భారతీయ రిజర్వ్ బ్యాంకులో అటెండెంట్ ఉద్యోగాలు (RBI Jobs)
ఖాళీలు: మొత్తం 572 ఉద్యోగాలు
జీతం: నెలకి 46,029/-
విద్యార్హతలు: పదోతరగతి పాసైతే చాలు (ముఖ్య గమనిక: డిగ్రీ చదివిన వారు అనర్హులు)
వయసు: జనవరి 1, 2026 నాటికి 18-25 ఏళ్ళు ఉండాలి. ఎస్సి, ఎస్టీ కేటగిరీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీలకు 3 సంవత్సరాలు , పీడబ్ల్యు అబ్యార్ధులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యు అబ్యార్ధులకు 50 రూపాయలు మరియు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ అబ్యార్ధులకు 450 రూపాయలు (పేమెంట్ చేసినప్పుడు రూ.531 అడుగుతుంది).
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: జనవరి 15, 2026
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 04, 2026
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
Notification: Click Here
Official Website: Click Here
Apply Online: Click Here