India Post GDS Recruitment 2026 – 10వ తరగతి పాస్ అయితే చాలు

admin
By admin
118 Views
1 Min Read

గ్రామాల్లో ఉంటూ కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగం కావాలని అనుకునేవాళ్లకి India Post GDS Recruitment 2026 అనేది మంచి అవకాశం. ఈ ఏడాది జనవరిలో GDS రిక్రూట్‌మెంట్ రాబోతుంది. ఇందులో పరీక్షే ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మీదే సెలక్షన్ ప్రోసస్ ఉంటుంది.

GDS రిక్రూట్‌మెంట్ 2026 లో ఏ ఏ పోస్టులు ఉంటాయి?

ఈ నోటిఫికేషన్‌లో సాధారణంగా మూడు పోస్టులు ఉంటాయి: అవి

  • Gramin Dak Sevak (GDS)
  • Assistant Branch Postmaster (ABPM)
  • Branch Postmaster (BPM)

నోటిఫికేషన్: జనవరిలోనే వస్తుందని అంచనా

అర్హతలు:

  • 10వ తరగతి పాస్ అయితే చాలు
  • ప్రాంతీయ భాష చదవడం, రాయడం రావాలి

వయస్సు

  • కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్లు
  • SC / ST / OBC వారికి వయస్సు సడలింపు ఉంటుంది

జీతం ఎంత ఉంటుంది?

India Post GDS ఉద్యోగాలకు TRCA పే స్కేల్ ఉంటుంది. అంటే పని గంటల మీద ఆధారపడి జీతం మారుతుంది.

  • BPM – సుమారు ₹12,000 నుంచి ₹29,000 వరకు
  • ABPM – సుమారు ₹10,000 నుంచి ₹24,000 వరకు
  • GDS – సుమారు ₹10,000 నుంచి ₹24,000 వరకు.

Share This Article
Leave a Comment