2024 థీమ్, "పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం", పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

పొగాకు తీసుకునే వారిలో వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. పొగాకు వల్ల లంగ్స్ లో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. దీని లక్షణాలు విపరీతంగా దగ్గు, చాతినొప్పి, బరువు తగ్గిపోవడం, నిద్రలేమి సమస్యలతో పోరాడుతారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్..

Bharat Shorts

పొగాకు తీసుకునే వారిలో ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, నిద్రలేమి సమస్య వస్తుంది.

ఊపిరితిత్తుల వ్యాధులు...

Bharat Shorts

స్మోకింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. బ్లడ్ లో రక్తనాళాలు గడ్డకట్టుకపోవడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇది బ్రెయిన్ కి చేరిందంటే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ చేస్తూ పెరాలసిస్ కి కూడా దారితీస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోతాయి.

స్ట్రోక్..

Bhrat Shorts