ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. కథల పుస్తక రూపంలో ఆకట్టుకుంటోంది.

RRR Story Book

RRR Story Book

సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూడటం తన బిడ్డకు కష్టమని ఓ తల్లి ఈ పుస్తకాన్ని రూపొందించింది

బొమ్మలు, వివరణలతో జపనీస్ భాషలో సినిమా అంతటిని పుస్తకంగా మార్చారు

RRR’ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది

RRR Story Book

తెలుగు చిత్రం ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా ఏకంగా అయిదు అవార్డుల్ని కొల్లగొట్టి అనేక హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టింది

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా ఏకంగా అయిదు అవార్డుల్ని కొల్లగొట్టి అనేక హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టింది

ఆస్కార్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ డొరియన్‌ అవార్డ్స్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్స్‌ సెలబ్రిటీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ బోస్టన్‌ సొసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ పండోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌ ఆస్టిన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ జార్జియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సియాటెల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటి హ్యుస్టన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ ఉటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సౌత్‌ ఈస్టర్న్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ ఆన్‌లైన్‌ నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్ రివ్యూ లాస్‌ ఏంజిల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ శాటర్న్‌ అవార్డ్స్‌

Total Awards of RRR