జాతి రత్నాలు‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

జాతి రత్నాలు‘ సినిమా తర్వాత ఓ రేంజిలో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు

‘జాతి రత్నాలు‘ తర్వాత ‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లో నటించింది.

ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించినా, ఫరియా కెరీర్ కు మాత్రం పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేదు. రీసెంట్ గా ఫరియా ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అల్లరి నరేష్ హీరోగా చాలా రోజుల తర్వాత వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఓ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా పరువాల విందుతో కనువిందు చేసింది.

 తాజాగా తన లేలేత పరువాలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఫరియా. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇవి చూసి చిట్టి నీ అందం లక్ష్మి పటాసే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ అంటూ మోత మోగిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫరియా చేస్తున్న హంగామాతో ఆమెకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతోంది. ఫొటోలతో పాటు డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

లేలేత పరువాలతో కాకరేపిన హైదరాబాదీ పిల్ల.. ఫరియా నెవర్ బిఫోర్ ట్రీట్