పాక్ పై భారత్ ఘన విజయం

Ind vs Pak

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌(ind vs pak)లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కోహ్లీ(82), హార్దిక్‌(40) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Ind Vs Pak

వాహనం ఢీకొని చిరుతమృతి

అనంతపురం జిల్లా శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లు గ్రామ సమీపంలో రోడ్డు దాడుతున్న చిరుతపులిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందింది.

Share this Article
Leave a comment