భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్

భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటన నాలుగో రోజుకు చేరుకుంది. మహబూబ్నగర్ సమీపంలోని ధర్మపుర్ నుంచి శనివారం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో రాహులు మద్దతుగా సినీనటి పూనమ్ కౌర్ (Poonam Kaur) కూడా పాల్గొంది. ఈ సందర్భంగా రాహుల్ ఆమెతో ముచ్చటించారు. ఈ పాదయాత్రలో పూనమ్ కౌర్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

వీడియో చూడండి:

Share this Article
Leave a comment