‘నయనతార సరోగసి చట్టబద్ధమే’

సరోగసి విషయంలో ప్రముఖ నటి నయనతార (Nayantara), విఘ్నేష్ దంపతులకు ఊరట లభించింది. సరోగసి చట్టబద్ధమేనని తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు సరోగసీపై ఏర్పడిన కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కవలపిల్లల విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. 2016లో నయనతార, విఘ్నేష్ వివాహం జరిగిందని, 2021 NOVలోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని పేర్కొంది.

Share this Article
Leave a comment