ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

జాతీయ వార్తలు: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. అపార్ట్‌మెంట్‌లో 400 మంది ఉన్నట్లు సమాచారం. రెండో అంతస్తులో మొదలైన మంటలు అపార్ట్‌మెంట్‌ మొత్తం వ్యాపించినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

Share this Article
Leave a comment