Telangana Jobs: 113 ఏవీఎంఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Telangana Jobs

Telangana Jobs: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మల్టీజోన్‌-1లో 54, మల్టీజోన్‌-2లో 59 పోస్టులను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించింది.

Official Website: https://tspsc.gov.in/

Share this Article
Leave a comment